Sushma Swaraj ఏ పదవి అలంకరించినా ఆ పదవికి వన్నె తెచ్చారు.. | Oneindia Telugu

2022-02-16 40

BJP senior leader Dr K Laxman said BJP leader Sushma Swaraj had played a key role in the formation of Telangana
#Sushmaswaraj
#Bjpformerunionminister
#telangana
#Telanganabjp
#Kovalaxman

తెలంగాణ ఏర్పాటులో బీజేపి నాయకురాలు సుష్మ స్వరాజ్ కీలక పాత్ర పోషించారని, విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని చూసేందుకు బ్రతికే ఉండాలని పిలుపునిచ్చిన మొదటి నాయకురాలు సుష్మ స్వరాజ్ అని బీజేపి సీనియర్ నేత డాక్టర్ కె. లక్షణ్ స్పష్టం చేసారు.